Surprise Me!

Car plummets into sinkhole formed after excessive rain in Mumbai's Ghatkopar | Oneindia Telugu

2021-06-14 7 Dailymotion

Car plummets into sinkhole formed after excessive rain in Mumbai's Ghatkopar
#Mumbai
#Maharashtra
#ViralVideo
#MumbaiRains

బయట పార్క్ చేసిన కారు ఒకటి నీటి గుంతలో పడి మునిగిపోయింది. అంతా చూస్తుండగానే ఇలా జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. వివరాలు.. ముంబైలో వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Buy Now on CodeCanyon